Deputy Mayor of Greater Hyderabad, Mohamamed Baba Fasiuddin has filed a police complaint against two journalists that they spread misinformation.
#TelanganaReporters
#MohamamedBabaFasiuddin
#GreaterHyderabadDeputyMayor
#CaseBookedAgainstjournalists
#coronavirusmisinformation
#fakenews
#journalists

కరోనా వైరస్ రించిన సమాచారం గురించి ఒక్కటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత వార్తలు రాయాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే చెప్పింది. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కానీ ఇద్దరు మీడియా ప్రతినిధులు వినిపించుకోలేదు.